Most Eligible Bachelor release date locked

(Last Updated On: January 16, 2023)
– Advertisement –

అక్కినేని అఖిల్ – పూజ హెగ్డే కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్  చేస్తున్న సినిమా Most Eligible Bachelor . బన్నీ వాసు , వాసు వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు . ఇప్పటికే విడుదల ఐన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తుంది . సినిమా ని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నాం అని ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేసారు . తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఏప్రిల్ 24 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు అంట . వరుస ప్లాప్ ల తో డీలా పడిపోయిన  అఖిల్ కెరీర్ కి  ఈ సినిమా సక్సెస్ మలుపు తిప్పుతుంది  అని ఫాన్స్ భావిస్తున్నారు . గోపి సుందర్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు .

See also  Varun Tej’s Ghani Has a New Release Date

– Advertisement –

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *