జగదేక వీరుడు మళ్లీ వస్తాడు ..

(Last Updated On: January 16, 2023)
– Advertisement –

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఏ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 30 ఏళ్ళు అవుతుంది . ఏ సినిమా సీక్వెల్ గురించి ఎప్పటినుండో చాల ఊహాగానాలు వినిపిస్తూనే వున్నాయి . ఐతే ఇప్పటికి ఏ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేసాడు ప్రొడ్యూసర్ అశ్విని దత్ . జగదేక వీరుడు మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు , తన అల్లుడు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏ సినిమా కి దర్శకుడు అని అశ్విని దత్ చెప్పారు , సీక్వెల్ కి నాగ్ అశ్విన్ దగ్గర లైన్ కూడా వుంది అంట , ఐతే ఎవరు ఏ సీక్వెల్ లో నటిస్తారో ఇప్పుడే చెప్పలేం అని అంటున్నారు . అయితే జగదేక వీరుడు సీక్వెల్ చరణ్ చేస్తే బాగుంటుంది అని అందరి అభిప్రాయం , మరి చరణ్ తోనే చేస్తారా లేదా వేరే వాళ్ళతో చేస్తారో వేచి చూడాలి .

ప్రస్తుతం అశ్విని దత్ , నాగ్ అశ్విన్ ప్రభాస్ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు , భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకేక్కునుంది . 2022 లో ఈ సినిమా ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు . ఈ సినిమా తర్వాత జగదేక వీరుడు సీక్వెల్ మొదలు కానుంది .

See also  Free Covid vaccine for Cine workers:Chiranjeevi

– Advertisement –

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *