ఇది అన్న తమ్ముల కథ

(Last Updated On: January 16, 2023)
– Advertisement –

నిన్ను కోరి – మజిలీ తరవాత శివ నిర్వాణ చేస్తున్న సినిమా టక్ జగదీష్. నిన్ను కోరి తర్వాత నాని , శివ కలిసి చేస్తున్న సినిమా ఇది . నిన్ను కోరి , మజిలీ సినిమాలతో లవ్ ఫిలిమ్స్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శివ ఈసారి లవ్ థీమ్ ని వదిలేసి చేస్తున్నాడు తాజా సమాచారం . టక్ జగదీష్ ఇద్దరు అన్న తమ్ముల మధ్య జరిగే కథ అంట వాళ్ళకి వచ్చిన పరిస్తతితులు వాటి వాళ్ళ వచ్చిన విబేధాలు అనే థీమ్ తో ఈ సినిమా ఉంటుంది . క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గ ఈ సినిమా ఉండబోతుంది. అన్నయ పాత్రలో జగపతి బాబు చేస్తున్నాడు.

నాని మార్కెట్ , శివ సక్సెస్ ట్రాక్ ఈ సినిమా కి ట్రేడ్ లో మంచి క్రేజ్ తీసుకొని వచ్చింది అప్పుడే బిజినెస్ కూడా జరుగుతుంది అని సమాచారం. సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు . మజిలీ నిర్మాతలు హరీష్ , సాహు ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గ చేస్తున్న ఈ సినిమా జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది .

See also  Anchor Pradeep’s father passes away

– Advertisement –

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *